బాబూజీ ఆశయ సాధన కోసం ప్రతీ ఒక్కరూ కృషి చేయాలి.బరంగ్ ఏడ్గి గ్రామ సర్పంచ్ రెంజర్ల అనీల్ కుమార్.

ప్రాంతీయ వార్త ప్రతినిధి జులై 06భారత దేశ మాజీ ఉప ప్రధానమంత్రి బాబూ జగ్జీవన్ రామ్ ఆశయ సాధన కోసం ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని బరంగ్ ఏడ్గి గ్రామ సర్పంచ్ రెంజర్ల అనీల్ కుమార్ అన్నారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలంలోని బరంగ్ ఏడ్గి గ్రామంలో భారత దేశ ఉప ప్రధానమంత్రి డా. బాబూ జగ్జీవన్ రామ్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా బాబూజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ బాబూ జగ్జీవన్...