బహుజనుల రాజకీయ ఆకాంక్షలకు అంకురార్పణ చేసిన చక్రవర్తి చత్రపతి సాహూ మహారాజ్.బీఎస్పీ ఛీఫ్ జోన్ ఇంచార్జ్ అడ్వకేట్ నిషాని రామచంద్రం,

(ప్రాంతీయ వార్త రవి జూలై 26) కామారెడ్డి:- బహుజనుల రాజకీయ ఆకాంక్షలకు అంకురార్పణ చేసిన చక్రవర్తి చత్రపతి సాహూ మహారాజ్ అని బీఎస్పీ ఛీఫ్ జోన్ ఇంచార్జ్ అడ్వకేట్ నిషాని రామచంద్రం అన్నారు. ఈ రోజు కామారెడ్డి జిల్లా కేంద్రం లో 124 వ రిజర్వేషన్ ల దినోత్సవం సందర్భంగా బీఎస్పీ జిల్లా అద్యక్షులు మాలోత్ హరిలాల్ నాయక్ అధ్యక్షతన  ఏర్పాటు చేసిన బహుజన రాజ్యాధికార సంకల్ప దివస్ సభ కి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో ముందుగా రిజర్వేషన్ల పితామహుడు చత్రపతి...