బక్రీద్ పండగకి అవసరమైన మౌలిక సదుతీయలను కల్పించండి మున్సిపల్ చైర్ పర్సన్ కి వినతి పత్రం అందజేసిన ముస్లిం సోదరులు
మున్సిపల్ ఛైర్పర్సన్ గారికి, కామారెడ్డి మున్సిపాలిటీ, కామారెడ్డి జిల్లా. విషయం: బక్రీద్ పండుగ సందర్భంగా మున్సిపాలిటీ పరిధిలో అవసరమైన మౌలిక వసతుల కల్పన గురించి వినతి. రాబోయే బక్రీద్ పండుగను పురస్కరించుకొని, మన పట్టణంలోని ముస్లిం సోదరులు ప్రార్థనలు మరియు పండుగ కార్యక్రమాలను శాంతియుతంగా, సౌకర్యవంతంగా నిర్వహించుకునేందుకు మున్సిపాలిటీ తరఫున అవసరమైన మౌలిక వసతులు కల్పించాల్సిందిగా కోరుచున్నాను. ఈ పండుగ సందర్భంగా కింది సౌకర్యాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేయవలసిందిగా విజ్ఞప్తి: 1 తాగునీటి సౌకర్యం: ప్రధాన ఈద్గాలు మరియు మసీదుల (ప్రార్థనా స్థలాల) వద్ద...