బంజారా యువతీ యువకుల శ్రావణమాస ఉపవాస దీక్ష విరమణ

(ప్రాంతీయ వార్త ప్రతినిధి రవి, సెప్టెంబర్ 8: ) బంజారా యువతీ యువకులు శ్రావణమాసాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం నిర్వహించే విధంగానే ఈ సంవత్సరం కూడా 40 రోజుల పాటు ఉపవాస దీక్షలు చేపట్టి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.దీక్షల చివరి రోజు సందర్భంగా నేడు గాంధారి మండలంలోని రామలక్ష్మణపల్లి గ్రామ మందిర దైవ సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తిశ్రద్ధలతో ఉపవాస దీక్షను విరమించారు. ఈ సందర్భంగా బంజారా యువతీ యువకులు మాట్లాడుతూ శ్రావణమాసంలో ప్రతి సంవత్సరం భక్తితో ఉపవాస దీక్షలు చేపట్టి...