ప్రైవేట్ పాఠశాలల్లో పెంచుతున్న ఫీజులు అరికట్టాలి. బి ఎస్ పి పార్టీ

ప్రాంతీయ వార్త ప్రతినిధి జూన్ 13 కామారెడ్డి జిల్లా కేంద్రం బహుజన్ సమాజ్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు మాలోత్ హరిలాల్ నాయక్ మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలల్లో పెంచుతున్న ఫీజులు అరికట్టాలి, తెలంగాణ రాష్ట్రంలో రైట్ టు ఎడ్యుకేషన్ విద్యా హక్కు చట్టాన్ని వెంటనే అమలు చేయాలని రాష్ట్ర  ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం విద్యార్థుల ఫీజులు, బుక్స్, నోట్స్, యూనిఫామ్లు షూస్, టై, బెల్ట్ లు ఇలా ప్రతి ఒక్కటి విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర్నుంచి...