ప్రమాదవశాత్తు చెయ్యిని కోల్పోయిన యువకునికి అండగా నిలిచిన పైడి ఎల్లారెడ్డి..

ప్రాంతీయ వార్త ప్రతినిధి జూన్ 03 గడ్డి కట్టర్లో చేతుపడి నవ యువకుడు 32 సంవత్సరాల వయసు కలిగిన రాజారామ్ అనిల్ కుమార్ చేతు కోల్పోయిన విషయం బిజెపి లింగంపేట మండల అధ్యక్షులు బొల్లారం క్రాంతి కుమార్ గారు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జపాన్ శాస్త్రవేత్త డాక్టర్ పైడిల్లా రెడ్డి గారికి తెలియగానే వారు వెంటనే స్పందించి ఆ యువకుడిని హైదరాబాద్ కు పిలుచుకొని అతనికి బైక్ ని నడిపే విధంగా మరియు చిన్న చిన్న వస్తువులను పట్టుకునే విధంగా ఫైబర్ చేతిని...