ప్రమాదకరంగా మారిన బీబీపేట్ రోడ్డు వంతెన.కొత్త బ్రిడ్జి మంజూరు,చేయాలి.మాజీ ఎంపీటీసీ కొరివి నీరజ నర్సింలు.<br>
(ప్రాంతీయ వార్త ప్రతినిధి రవి జూలై 28) కామారెడ్డి జిల్లా బిబిపేట్ మండల కేంద్రంలోని ప్రమాదకరంగా మారిన బ్రిడ్జి కొత్త బ్రిడ్జి నిర్మించండి. ముద్రాజ్ కొరివి నరసింహులు.గత వర్షాకాలంలో కూలిన వంతెన. రోడ్డుని మళ్లీ వర్షాకాలం వచ్చింది పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. రాత్రి వేళలో చాలా యాక్సిడెంట్లు కూడా అవుతున్నాయి. అయినా ఎలాంటి స్పందన లేని అధికారులు నాయకులు. ప్రభుత్వాలు ప్రతి దానిని రాజకీయాలు చేయకండి. మాకు రాజకీయ నాయకులకు సంబంధం లేదు. మళ్లీ ఎన్నికలు వచ్చేంతవరకు వేచి చూడాలా ఇలాంటి ప్రభుత్వాలు...