ప్రపంచ పర్యావరణ దినోత్సవం గాంధారి బిజెపి మండల శాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం.
ప్రాంతీయ వార్త ప్రతినిధి జూన్ 05 భారతియ జనతా పార్టీ కామారెడ్డి జిల్లా శాఖ అడ్వర్యము లో నేడు గాంధారి మండలం లో మొక్కలు నాటడం జరిగింది ఈ సందర్బంగా జిల్లా అధ్యక్షులు శ్రీ నీలం చిన్న రాజులు మాట్లాడుతు గౌరవ శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రధానిగా 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్బంగా మన దేశంలో ప్రతి మనిషికి 100 చెట్లు అవసరం... 28 మాత్రమే ఉన్నాయి కావున ప్రపంచ పర్యావరణ దినోత్సవం ప్రతి సంవత్సరం జూన్ 5న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు....