ప్రత్యేక ఓటరు జాబితా సవరణపై సమీక్ష, అవగాహన సమావేశం – పూర్తి స్థాయిలో ఓటర్ మ్యాపింగ్‌కు పార్టీ శ్రేణులకు,దిశానిర్దేశం.
(ప్రాంతీయ వార్త ప్రతినిధి రవి జూలై 22) SIR ప్రక్రియను 100 శాతం విజయవంతం చేయాలి: ఎమ్మెల్యే మదన్ మోహన్ప్రత్యేక ఓటరు జాబితా సవరణపై సమీక్ష, అవగాహన సమావేశం – పూర్తి స్థాయిలో ఓటర్ మ్యాపింగ్‌కు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశంప్రత్యేక ఓటరు జాబితా సవరణ (Special Intensive Revision – SIR) కార్యక్రమాన్ని ఎల్లారెడ్డి నియోజకవర్గంలో 100 శాతం విజయవంతంగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే మదన్ మోహన్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కామారెడ్డి క్యాంపు కార్యాలయంలో ఆయన ఆధ్వర్యంలో నిర్వహించిన SIR సమీక్ష, అవగాహన...