ప్రజా పాలన ప్రగతి 99 రోజుల కార్యక్రమంలో భాగంగా 3 వ వార్డ్ లో సభ
ప్రాంతీయ వార్త ప్రతినిధి జూన్ 04కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో గురువారం ప్రజా పాలన ప్రగతి 99 రోజుల కార్యక్రమంలో భాగంగా 3 వ వార్డ్ లో సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 3 వ వార్డు కౌన్సిలర్ కౌసర్ ఉనిస బేగం అధ్యక్షత వహించారు.సభలో రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని వార్డులో చేపట్టాల్సిన పారిశుద్ధ్య చర్యలపై విస్తృతంగా చర్చించారు. డ్రైనేజీల శుభ్రపరిచే పనులు, కాల్వల క్లీనింగ్, చెట్ల పొదల తొలగింపు, వర్షపు నీరు నిల్వ కాకుండా తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై ప్రజలకు అవగాహన...