ప్రజా పాలన ప్రగతి కార్యక్రమంలో భాగంగా 6వ వార్డ్ లో సభ..
ప్రాంతీయ వార్త ప్రతినిధి జూన్ 06.కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో శనివారం ప్రజా పాలన ప్రగతి కార్యక్రమంలో భాగంగా 6వ వార్డులో వార్డు సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 6వ వార్డు కౌన్సిలర్ గఫర్ అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్ మాట్లాడుతూ ప్రజా పాలన ప్రగతి కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వార్డులో పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా, డ్రైనేజీల శుభ్రత, వీధి దీపాల నిర్వహణ, వర్షాకాలంలో చేపట్టాల్సిన ముందస్తు చర్యలపై...