పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై భగ్గుమన్న బీఆర్ఎస్* *మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆధ్వర్యంలో భారీ ధర్నా..!*

ప్రాంతీయ వార్త ప్రతినిధి మే 27 * పెట్రోల్, డీజిల్ రేట్ల పెంపుకు నిరసనగా వరంగల్ కాశీబుగ్గ, HP పెట్రోల్ బంకులో బీఆర్ఎస్ మెరుపు ధర్నా కేంద్రంలోని మోదీ, రాష్ట్రంలోని రేవంత్ సర్కార్‌లపై నిప్పులు చెరిగిన మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్. * కార్పొరేట్ కంపెనీలకు వేల కోట్ల అప్పులు మాఫీ చేస్తూ, సామాన్యుడి నడ్డి విరుస్తున్న బీజేపీ పాలకులు * ప్రజలను దోచుకుంటున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను 2029లో గద్దె దించడం ఖాయం. వరంగల్: దేశంలో, రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ రేట్లను విచ్చలవిడిగా...