పర్యావరణ దినోత్సవం ప్రకృతిని కాపాడే ఏకైక లక్ష్యం

ప్రాంతీయ వార్త జూన్ 05 పర్యావరణ దినోత్సవం ప్రకృతిని కాపాడే లక్ష్యంప్రపంచ పర్యావరణ దినోత్సవం ప్రతి సంవత్సరం 5న ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే ఆనవాయితీలో భాగంగా ఈరోజు తిమ్మాపూర్ గ్రామంలో సర్పంచ్ శంకర్ ఆధ్వర్యంలో మొక్కలు నాటి మన దేశంలో ప్రతి మనిషికి 100 చెట్లు అవసరం వాటికీ అవసరమయ్యే ప్రయత్నం మనమే చేయాలని పెరిగి పెద్దయిన తర్వాత ఉండడానికి నీడ మంచి గాలి వర్షాలు ఎక్కువ పడడానికి తోడ్పడుతాయని  అన్నారు.