PRANTIYA VAARTHA
Newspaper Banner
Date of Publish : 05 June 2026, 3:47 pm Posted by : RAVINDHAR

పర్యావరణ దినోత్సవం ప్రకృతిని కాపాడే ఏకైక లక్ష్యం

ప్రాంతీయ వార్త జూన్ 05

పర్యావరణ దినోత్సవం ప్రకృతిని కాపాడే లక్ష్యం
ప్రపంచ పర్యావరణ దినోత్సవం ప్రతి సంవత్సరం 5న ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే ఆనవాయితీలో భాగంగా ఈరోజు తిమ్మాపూర్ గ్రామంలో సర్పంచ్ శంకర్ ఆధ్వర్యంలో మొక్కలు నాటి మన దేశంలో ప్రతి మనిషికి 100 చెట్లు అవసరం వాటికీ అవసరమయ్యే ప్రయత్నం మనమే చేయాలని పెరిగి పెద్దయిన తర్వాత ఉండడానికి నీడ మంచి గాలి వర్షాలు ఎక్కువ పడడానికి తోడ్పడుతాయని  అన్నారు.