పరిశుభ్రత అంటేనే గ్రామ పరిరక్షణ
పరిశుభ్రత అంటేనే గ్రామ పరిరక్షణ ప్రాంతీయ వార్త మే 27 కామారెడ్డి జిల్లా గాంధారి మండలం తిమ్మాపూర్ గ్రామంలో శనివారం 99 ప్రజా ప్రగతి లో భాగంగానే ఈరోజు బోర్లు కుండీలు వాటర్ శుభ్రం చేయడం జరిగిందని స్థానిక గ్రామంలోని ప్రతి ఒక్కరు తమ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఊరు బాగుంటుంది దీనివల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా పరిశుభ్రంగా తమ తమ వార్డులను చూసుకోవాలని అన్నారు.