PRANTIYA VAARTHA
Newspaper Banner
Date of Publish : 16 May 2026, 5:12 pm Posted by : RAVINDAR

పరిశుభ్రత అంటేనే గ్రామ పరిరక్షణ

పరిశుభ్రత అంటేనే గ్రామ పరిరక్షణ

ప్రాంతీయ వార్త మే 27

కామారెడ్డి జిల్లా గాంధారి మండలం తిమ్మాపూర్ గ్రామంలో శనివారం 99 ప్రజా ప్రగతి లో భాగంగానే ఈరోజు బోర్లు కుండీలు వాటర్ శుభ్రం చేయడం జరిగిందని స్థానిక గ్రామంలోని ప్రతి ఒక్కరు తమ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఊరు బాగుంటుంది దీనివల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా పరిశుభ్రంగా తమ తమ వార్డులను చూసుకోవాలని అన్నారు.