పదోసారి రక్తదానం చేసిన లెగ్గేల రాజు.సేవాభావానికి పోలీసు అధికారుల ప్రశంసలు.
పదోసారి రక్తదానం చేసిన లెగ్గేల రాజుసేవాభావానికి పోలీసు అధికారుల ప్రశంసలులింగంపేట్, అక్టోబర్ 25 (ప్రాంతీయ వార్త):పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా పదోసారి రక్తదానం చేసి సామాజిక బాధ్యతను చాటుకున్న సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ–2005 తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి లెగ్గేల రాజును జిల్లా పోలీసు అధికారులు ప్రత్యేకంగా అభినందించారు.పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా కామారెడ్డి జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో పాల్గొన్న లెగ్గేల రాజు పదోసారి రక్తదానం...