పదేళ్ల బీఆర్ఎస్ వైఫల్యం.. మూడేళ్ల కాంగ్రెస్ మోసం!

ప్రాంతీయ వార్త ప్రతినిధి మే 20 తెలంగాణను నీళ్ల పేరుతో ఉద్యమం చేసి సాధించుకున్నాం అని చెప్పుకుంటూ పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ (BRS) పార్టీ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయడంలో ఘోరంగా విఫలమైంది.మరోవైపు, ఎన్నికల ముందు అడ్డమైన హామీలు ఇచ్చి, అధికారంలోకి రాగానే పాలమూరు-రంగారెడ్డిని పూర్తి చేస్తామని నమ్మబలికిన కాంగ్రెస్ సర్కార్.. అధికారంలోకి వచ్చి 3 ఏండ్లు దాటుతున్నా కనీసం తట్టెడు మట్టి కూడా తీయకుండా ప్రజలను నట్టేట ముంచింది.ఈ నేపథ్యంలో, పాలమూరు-రంగారెడ్డి పరివాహక ప్రాంత రైతాంగం మరియు ప్రజల హక్కుల...