ప్రాంతీయ వార్త ప్రతినిధి మే 22
కామారెడ్డి జిల్లా గాంధారి మండలం నేరల్ తండా హెల్త్ కేర్ సెంటర్ సాంక్షన్ అయ్యి సంవత్సరాలు గావస్తున్న ఇప్పటికీ పూర్తికాని వైనం అధికారులు నిర్లక్ష్యమా అక్కడున్న గ్రామంలో ఉన్న కొంతమంది లీడర్ల నిర్లక్ష్యమా అని ఆ గ్రామానికి చెందిన కొంతమంది యువకులు ప్రశ్నిస్తున్నారు హెల్త్ కేర్ సెంటర్లో సంచులు అందులోనే సిట్టింగ్ రూమ్ అక్కడున్న లోకల్ రాజకీయ నాయకుల అండదండలతో వాడుకుంటున్నారని దీనిపట్ల తక్షణమే అధికారులు పరిష్కరిస్తే బాగుంటుందని అంటున్నారు.