నేడు గాంధారి మండలానికి ఎమ్మెల్యే రాక

(ప్రాంతీయ వార్త ప్రతినిధి)..కామారెడ్డి జిల్లా గాందారి మండలానికి సోమవారం కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ప్రారంభోత్సవానికి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు  వస్తున్నారని మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ ఓ ప్రకటనలో తెలిపారు అనంతరం వివిధ కార్యక్రమలలో పాల్గొంటారని అన్నారు.