నూతన వధూవరులను ఆశీర్వదించిన బి ఆర్ ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు.

గాంధారి హారాలే ఫంక్షన్ హాల్ లో జరిగిన మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్, మాజీ సర్పంచ్ పెద్దబూరి సత్యం - మంజుల, రమాదేవి దంపతుల పెద్ద కుమారుడు హర్షవర్ధన్ - నిషిక ల వివాహా వేడుకల్లో ముఖ్య అతిథులుగా విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే లు జాజాల సురేందర్ గారు, హన్మంత్ షిండే గారు, జనార్దన్ గౌడ్ గారు, మాజీ ఎమ్మెల్సీ విజీ గౌడ్ గారు, మాజీ...