PRANTIYA VAARTHA
Newspaper Banner
Date of Publish : 05 July 2026, 7:49 pm Posted by : RAVINDHAR

నూతన వధూవరులను ఆశీర్వదించిన బి ఆర్ ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు.

గాంధారి హారాలే ఫంక్షన్ హాల్ లో జరిగిన మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్, మాజీ సర్పంచ్ పెద్దబూరి సత్యం – మంజుల, రమాదేవి దంపతుల పెద్ద కుమారుడు హర్షవర్ధన్ – నిషిక ల వివాహా వేడుకల్లో ముఖ్య అతిథులుగా విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే లు జాజాల సురేందర్ గారు, హన్మంత్ షిండే గారు, జనార్దన్ గౌడ్ గారు, మాజీ ఎమ్మెల్సీ విజీ గౌడ్ గారు, మాజీ జడ్పి చైర్మన్ దదన్నగారి విఠల్ రావు, సీనియర్ నాయకులు ప్రతాప్ రెడ్డి
ఈ కార్యక్రమం లో బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు మరియు బి.ఆర్.ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.