నూతన వధూవరులను ఆశీర్వదించిన డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ గారు.*

ప్రాంతీయ వార్త ప్రతినిధి జూన్ 12నిజాంసాగర్ మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గోరే బాయ్ గారి కుమారుడి వివాహ వేడుక హైదరాబాద్‌లోని ఓ ఫంక్షన్ హాల్‌లో ఘనంగా జరిగింది. ఈ శుభకార్యానికి కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షులు *ఏలే మల్లికార్జున్ గారు* హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.ఈ సందర్భంగా వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేసిన మల్లికార్జున్ గారు,* వారి దాంపత్య జీవితం ఆనందమయం, ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో నిండాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా ముచ్చటించి, వివాహ వేడుకలో పాల్గొన్న...