నూతన అధ్యక్షుడికి చిరు సన్మానం
ప్రాంతీయ వార్త ప్రతినిధి మే 19 కాంగ్రెస్ పార్టీ కష్టపడ్డ వాళ్లకే పదవులు అనే నినాదంతో నూతనంగా ఎల్లారెడ్డిలో అధ్యక్షులను ఇటీవలే నియమించిన విషయం తెలిసిందే ఇందులో భాగంగానే సదాశివనగర్ మండల అధ్యక్షుడు మైపాల్ రెడ్డిని లింగంపల్లిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో చిరు సన్మానం చేయడం జరిగిందని గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కార్యకర్తలు అన్నారు.