నీటి ఎద్దుడి తీర్చిన  ఎమ్మెల్యే

ప్రాంతీయ వార్త ప్రతినిధి జూన్ 17 గాంధారి మండల పరిధిలో ఐదు వార్డులో గత కొంతకాలంగా నీటి ఎద్దుడి తీవ్రంగా ఉన్న సమస్య స్థానిక సర్పంచ్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లగా స్పందించడం ఎమ్మెల్యే సహకారంతో బోర్ వేయించడం జరిగిందని పాలకవర్గ సభ్యులు తెలిపారు.