నియోజకవర్గంలో సరికొత్త రికార్డు — ఒకే రోజు సుమారు 700కు పైగా ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాలు

ప్రాంతీయ వార్త ప్రతినిధి జులై 01.ఎల్లారెడ్డి నియోజకవర్గంలో *ఎమ్మెల్యే మదన్ మోహన్ గారి కృషితో మరో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది.* పేద కుటుంబాల సొంతింటి కలను సాకారం చేస్తూ, *ఒకే రోజు నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు 700కు పైగా ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాలు ఘనంగా నిర్వహించబడ్డాయి.*ఈ సందర్భంగా *రామారెడ్డి మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు బిట్ల రాజకళ & షేక్ షబీన* గారి నూతన గృహప్రవేశ కార్యక్రమంలో ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు మాట్లాడుతూ,...