నల్గొండ జిల్లా హోటల్ మనోరమాలో తెలంగాణ రక్షణ సేన అధ్యర్యంలో నిర్వహించిన తెలంగాణ రైతు సమస్యలపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత.<br>
ప్రాంతీయ వార్త ప్రతినిధి జూన్ 11 🔹తరుగు, రవాణా పేరుతో రైతుల వద్ద నుంచి రూ.1,200 కోట్ల కప్పం కట్టించుకున్న సిగ్గులేని ప్రభుత్వం ఇది🔹మట్టి తల్లిని అలుసుగా చూస్తూ వ్యవసాయాన్ని కర్మకు వదిలేస్తున్నారు🔹ప్రభుత్వాలకు ఉక్కు సంకల్పం ఉంటే వ్యవసాయ రంగంలో అద్భుతాలు చేయవచ్చు🔹వ్యవసాయాన్ని ఒక పరిశ్రమగా గుర్తించి పారిశ్రామిక వేత్తలకు ఇస్తున్న సౌకర్యాలు రైతులకు ఇవ్వాలి🔹రైతును రాజు చేసేందుకు తెలంగాణ రక్షణ సేన ప్రత్యేక కార్యాచరణ చేపడుతుందిఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత గారు మాట్లాడుతూ..🔹ప్రభుత్వాలకు ఒక విధానం, ఉక్కు సంకల్పం ఉంటే ఎలాంటి సమస్యనైనా...