నకిలీ లేబర్ కార్డులు లేకుండా  చర్యలు చేపట్టాలి <br>

ప్రాంతీయ వార్త ప్రతినిధి జూన్ 06 కామారెడ్డి తెలంగాణ భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం ఆధ్వర్యంలో  నూతనంగా  కామారెడ్డి జిల్లా కేంద్రనికి విచ్చేసి బాధ్యతలు చేపట్టిన సహాయ కార్మిక అధికారి ఏ ఎల్ వో రాజు గారు ని మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. అందులో భాగంగా భవన నిర్మాణ రంగాల కార్మికులు కష్టసుఖాలను వారికి వివరించారు. సహాయ కార్మిక అధికారి ఏ ఎల్ వో రాజు మాట్లాడుతూ  కార్మికుల సమస్య ల కోసం నిరంతరం పాటు పడుతమన్నారు. సమస్యలను పరిష్కరిచడం...