నకిలీ లేబర్ కార్డులు లేకుండా  చర్యలు చేపట్టాలి మధ్యవర్తులపై చట్టపరంగా శిక్షించాలి అని కార్మికుల డిమాండ్

ప్రాంతీయ వార్త ప్రతినిధి జూన్ 12భవన నిర్మాణ రంగ కార్మిక సంఘం ఆధ్వర్యంలో  బాన్సువాడ సహాయ కార్మిక అధికారి కార్యాలయంలో నూతనంగా  విచ్చేసి ఇంచార్జ్ గా బాధ్యతలు చేపట్టిన కామారెడ్డి సహాయ కార్మిక అధికారి ఏ ఎల్ వో బాన్సువాడ ఇంచార్జ్ రాజు గారు ని మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. అందులో భాగంగా భవన నిర్మాణ రంగాల కార్మికులు కష్టసుఖాలను వారికి వివరించారు. కామారెడ్డి సహాయ కార్మిక అధికారి ఏ ఎల్ వో బాన్సువాడ ఇంచార్జ్ రాజు గారు మాట్లాడుతూ  కార్మికుల...