నకిలీ లేబర్ కార్డులు పైన  విచారణ చెయ్యాలి

ప్రాంతీయ వార్త జూలై 01 ఎల్లారెడ్డి నియోజకవర్గం కేంద్రంలోని భవన నిర్మాణ కార్మిక ప్రహంగానం  దగ్గర నుండి  TS BNRKS జిల్లా ఇన్చార్జి మరియు.భవన నిర్మాణ కార్మిక సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మహామేస్త్రి మర్లు సాయిబాబు మాట్లాడుతూ బాన్సువాడ  పరిధిలో అన్ని మండల వ్యాప్తంగా నిజమైన పనిచేసే భవన నిర్మాణ కార్మికులందరికీ వివిధ సంఘాల మండల కమిటీ  ద్వారా లేబర్ కార్డు తీసుకోవాలి అని తెలిపారు అలా చేయడం వల్ల అర్హత కలిగిన ప్రతి ఒక్కరు కి న్యాయం జరుగుతుంది కార్మికులను విడదీసి నకిలీ...