PRANTIYA VAARTHA
Newspaper Banner
Date of Publish : 11 July 2026, 3:10 pm Posted by : RAVINDHAR

దోస్తాన్ యువజన ఫెడరేషన్ నూతన కార్యవర్గం ఎంపిక

రాజంపేట జులై 10 ప్రాంతీయ వార్త

రాజంపేట మండల కేంద్రంలో శుక్రవారం దోస్తాన్ యువజన ఫెడరేషన్ నూతన కార్యవర్గాన్ని శుక్రవారo సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా  బొర్ర దిలీప్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా మ్యాకల  స్వామి, క్యాషియర్‌గా తోడేంగల అనిల్ కుమార్ .కార్యదర్శిగా అనిల్ పటేల్ సహా కార్యదర్శిగా శివ సింహం. ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమపై ఉంచిన నమ్మకానికి ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలిపారు..