(ప్రాంతీయ వార్త ప్రతినిధి ఆగస్టు 05)..
దోమల మందు పిచికారి చేసిన గ్రామ సర్పంచ్
గాంధారి మండలం తిమ్మాపూర్ గ్రామంలో వర్షాకాల దృశ్య ముందు జాగ్రత్తగా దోమల మందు ద్వారా పిచికారి చేసిన స్థానిక సర్పంచ్ బంగారి శంకర్ దీనివల్ల దోమలను నివారించొచ్చు అని అన్నారు వారి వెంట గ్రామ పాలకవర్గ సిబ్బంది పాల్గొన్నారు.