దోమల మందు పిచికారి చేసిన గ్రామ పాలకవర్గం
(ప్రాంతీయ వార్త ప్రతినిధి రవి ఆగస్టు 12) కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం నల్లమడుగు గ్రామంలో గ్రామస్తుల దృశ్య ముందస్తు చర్యగా దోమల మందు పిచికారి చేసిన గ్రామ ఉపసర్పంచ్ ఆంజనేయులు వారితో పాటు గ్రామపంచాయతీ పాలకవర్గం గ్రామస్తులు పాల్గొన్నారు.