దొడ్డు రకం వడ్లు మాకొద్దు లారీల ధాన్యం తీసుకోవడానికి రైస్ మిల్లర్ నిరాకరణ రోడ్లపై లారీలను పెట్టి రాకపోకలకు అంతరాయం
ప్రాంతీయ వార్త ప్రతినిధి మే 17 రైతు పంట పండించడానికి నాలుగు నెలలు చలి గాలి వర్షం అనే లెక్కచేయకుండా ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యం అమ్ముకుందామంటే రైస్ మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేయడానికి ముందుకు రావడం లేదు ఇప్పటికే తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోలుకు వేగవంతం చేయాలంటూ అన్నదాతలు రోడ్డెక్కి నిరసన ఎన్నో మండలాల లో ధర్నాలు చేపడుతున్నారు మరోపక్క మొక్కజొన్న జొన్న శనిగ కొనుగోలు చేయడంలో తీవ్ర జాప్యం జరుగుతుంది ఆరుగాలం శ్రమించి పండించిన పంటను కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలోని...