దేశ సేవకులకు ఘనంగా సత్కారం..

కామారెడ్డి మే 16 ప్రాంతీయ వార్త "జై జవాన్, జై కిసాన్ నినాదాలతో మర్మరోగిన తాడ్కోల్ గ్రామ పంచాయతీ" రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని, ఆరుగాలం కష్ట పడే రైతు లాభపేక్ష లేకుండా పంటలు పండించి దేశానికి కడుపు నింపుతుండని తాడ్కోల్ గ్రామ సర్పంచ్ అందే రమేష్ అన్నారు. బుధవారం నాడు టీ ఎం ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తాడ్కోల్ గ్రామానికి చెందిన సైన్యం లో సేవలు అందిస్తున్న బండ హరిచరణ్ రెడ్డి కి, గ్రామానికి చెందిన కౌలు రైతు పుట్టి గంగారాం ల...