దళత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి డిమాండ్

ప్రాంతీయ వార్త ప్రతినిధి జూన్ 05 ఎల్లారెడ్డి ఇంద్రనగర్ కాలనీలోని నిర్వహించిన సమావేశంలో ఎమ్మార్పీఎస్ నాయకులు మాట్లాడుతూ మాట్లాడుతూ మతం మారిన దళితుదళత క్రైస్తవులకు సామాజికంగా ఆర్థికంగా వెనకబడిన  బలహీన వర్గాల పైన చిన్న చూపు ఎందుకని రాజ్యాంగం హక్కులు మత స్వేచ్ఛ కల్పించాలని డిమాండ్ చేశారు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అన్యాయమని. గతంలో ఆడినర్స్  ప్రకారం అమలు చేయడమే బాధకరమన్నారు. దీని దృష్టిలో ఉంచుకొని సుప్రీంకోర్టు తీర్పుచడం బాధాకరమన్నారు. చట్టసభల్లో చట్టం చట్టం చేసి ఏ మతంలో ఉన్న. ఎస్సీలందరికీ ఎస్సీ హోదా...