PRANTIYA VAARTHA
Newspaper Banner
Date of Publish : 05 June 2026, 6:51 pm Posted by : RAVINDHAR

దళత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి డిమాండ్

ప్రాంతీయ వార్త ప్రతినిధి జూన్ 05

ఎల్లారెడ్డి
ఇంద్రనగర్ కాలనీలోని నిర్వహించిన సమావేశంలో ఎమ్మార్పీఎస్ నాయకులు మాట్లాడుతూ మాట్లాడుతూ
మతం మారిన దళితు
దళత క్రైస్తవులకు సామాజికంగా ఆర్థికంగా వెనకబడిన  బలహీన వర్గాల పైన చిన్న చూపు ఎందుకని రాజ్యాంగం హక్కులు మత స్వేచ్ఛ కల్పించాలని డిమాండ్ చేశారు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అన్యాయమని. గతంలో ఆడినర్స్  ప్రకారం అమలు చేయడమే బాధకరమన్నారు. దీని దృష్టిలో ఉంచుకొని సుప్రీంకోర్టు తీర్పుచడం
బాధాకరమన్నారు. చట్టసభల్లో చట్టం చట్టం చేసి ఏ మతంలో ఉన్న. ఎస్సీలందరికీ ఎస్సీ హోదా కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
చెయ్యని యెడల
దేశవ్యాప్తంగా న్యాయ పోరాటం చేస్తామని సుప్రీంకోర్టు ఆలోచించి సమాన  న్యాయం కొరకు. తీర్పు ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరుతున్నాము. కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచించి ఏ మతం మారిన ఎస్సీలందరికీ ఎస్సీ హోదా కలిగించాలని స్వతంత్రం  వచ్చి 70 సంవత్సరాల పైచిలుకు అయినా కూడా ఎస్సీల బ్రతుకు మారలేదన్నారు దీనికి కారణం కులమే ముఖ్య ఆధారం అనే ఆవేదన వ్యక్తపరిచారు ఇకనైనా న్యాయం జరగాలని కోరుతున్నామన్నారు ఈ
కార్యక్రమంలో. ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు కంది పద్మారావు. మండల అధ్యక్షులు శివ నందం ఉపాధ్యక్షులు ఎల్లు బాబు. భూమేష్ నాగరాజ్ గంగారాం రాజు రామకృష్ణయ్య ప్రవీణ్ ఇంద్రనగర్ విశ్వాసులు మర్లు సాయిబాబు పోచయ్య ఆగమయ్య తదితరులు పాల్గొన్నారు