తెలంగాణ యూనివర్సిటీలో విద్యార్థి నాయకుల సమావేశం.

ప్రాంతీయ వార్త ప్రతినిధి రవి జూలై 15 తెలంగాణ యూనివర్సిటీలో…! మలిదశ ఉద్యమ సమయంలో యూనివర్సిటీలో చదివిన విద్యార్థులు విద్యార్థి నాయకుల సమావేశం ఏర్పాటు చేసుకొని, తెలంగాణ యూనివర్సిటీ ఉద్యమకారులుగా, కొన్ని డిమాండ్లు ప్రతిపాదించడం జరిగింది, వాటి సాధించుకోవడానికి ఏ విధంగా ముందుకెళ్లాలో, తెలంగాణ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్ ఆనాటి జేఏసీ అధ్యక్షులుగా డాక్టర్. పీబీ. సత్యం మాట్లాడుతూ సౌత్ క్యాంపస్ భిక్నూర్ లో ఉద్యమం ఉవ్వెత్తిన ఎగిసి పడిందని, జాతీయ రహదారిని నిర్బంధించామని, కామారెడ్డి రైల్వే స్టేషన్ లో రైలు రోకో చేశామని,...