తెలంగాణ తిరుపతి లో వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు
కామారెడ్డి ప్రాంతీయ వార్త ప్రతినిధి 27 మే బాన్సువాడ నియోజకవర్గం బీర్కుర్ మండలం తిమ్మాపూర్ గ్రామ శివారులోని తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన ఆలయ ధర్మకర్త,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి గారు కుటుంబ సమేతంగా స్వామి వారిని దర్శించుకున్న బాన్సువాడ RDO శ్రీ రవీందర్ రెడ్డి గారు తిమ్మాపూర్ తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానానికి స్వామి వారి దర్శనం కొరకు వచ్చే...