తులసిరాం తండా అభివృద్ధికి పది లక్షలు మంజూరు.

ప్రాంతీయ వార్త ప్రతినిధి మే 30రాజంపేట మండలం అరేపల్లి గ్రామ పరిధిలోని తులసిరాం తండాలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎం జి ఎన్ ఆర్ ఈ జి ఎస్) ద్వారా మంజూరైన రూ.10 లక్షల నిధులతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఘనంగా ప్రారంభించారు. గ్రామ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడం లక్ష్యంగా ఈ అభివృద్ధి పనులను చేపట్టినట్లు నాయకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో అరేపల్లి గ్రామ సర్పంచ్ పట్లే రోజాకృష్ణారావు మాట్లాడుతూ గ్రామాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని,...