తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న బాణావత్ భాస్కర్ గారికి ₹2,50,000 ఆర్థిక సహాయం.

ప్రాంతీయ వార్త ప్రతినిధి జూన్ 13తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న బాణావత్ భాస్కర్ గారికి ₹2,50,000 ఆర్థిక సహాయం.ప్రజల కష్టసుఖాల్లో తోడుగా నిలుస్తూ, అవసరమైన వేళల్లో వెంటనే స్పందించే నాయకత్వం ఎలా ఉండాలో మరోసారి నిరూపించారు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే శ్రీ మదన్ మోహన్ గారు.గాంధారి మండలం,రాంపూర్ గడ్డ గ్రామానికి చెందిన బాణావత్ భాస్కర్ గారు అనారోగ్యంతో బాధపడుతూ అత్యవసర శస్త్రచికిత్స అవసరమని వైద్యులు సూచించారు. సాధారణ కుటుంబానికి చెందిన బాణావత్ భాస్కర్ గారి కుటుంబం ఇప్పటికే వైద్య ఖర్చులతో ఆర్థికంగా చితికిపోయి తీవ్ర ఆందోళనలో పడింది....