తప్పిపోయిన కొడుకుని అప్పగించిన పోలీసులు

తప్పిపోయిన తండ్రిని కుటుంబానికి అప్పజెప్పిన పోలీసులు. కామారెడ్డి మే 16 ప్రాంతీయ వార్త "24 ఏళ్ల కిందట ఇంటి నుంచి తప్పిపోయి, అదృశ్యమైన 65 ఏళ్ల వ్యక్తిని, ఆ కుటుంబానికి పోలీసులు చేర్చిన సంఘటన కామారెడ్డి పట్టణంలో శుక్రవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జోగులాంబ గద్వాల జిల్లా పుటాన్ పల్లికి చెందిన 65 ఏళ్ల సత్యనారాయణ చారి తన స్వగ్రామం ఇంటి నుంచి తప్పిపోయి 24 ఏళ్లు అవుతుందని తెలిపారు. గత 24 ఏళ్లుగా ఎక్కడెక్కడో తిరుగుతూ.. కామారెడ్డికి చేరుకున్నాడని తెలిపారు....