డ్రైనేజీల పరిశీలన

డ్రైనేజీల పరిశీలన గాంధారి మండలం తిమ్మాపూర్ గ్రామం లోని డ్రైనేజీ సమస్య ఉన్నందున పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరించే దిశగా ప్రయత్నం చేయాలని దీనికి మీ సహకారం కావాలని స్థానిక సర్పంచ్ బంగారి శంకర్ ఎంపీ ఓ మధు కి వివరించడం జరిగింది వారి వెంట కార్యదర్శి కిరణ్ పాలకవర్గం గ్రామ పెద్దలు పాల్గొన్నారు.