డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ గారి పట్టుదల ఫలితం… జిల్లా కాంగ్రెస్ పార్టీకి ఒక ఎకరం భూమి కేటాయింపు

ప్రాంతీయ వార్త ప్రతినిధి జూన్ 09 కామారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి సొంత కార్యాలయ భవన నిర్మాణానికి చారిత్రాత్మక అడుగు...**డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ గారి పట్టుదల ఫలితం... జిల్లా కాంగ్రెస్ పార్టీకి ఒక ఎకరం భూమి కేటాయింపు*📍 కామారెడ్డి, జూన్ 09:*కామారెడ్డి జిల్లా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జిల్లా కాంగ్రెస్ పార్టీకి సొంత కార్యాలయ భవనం నిర్మాణానికి మార్గం సుగమమైంది. కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు *ఏలే మల్లికార్జున్ గారి* నిరంతర కృషి, పట్టుదల మరియు ప్రత్యేక చొరవతో జిల్లా...