జేఏసీ ఆధ్వర్యంలో విజయవంతమైన మానవహారం.
ప్రాంతీయ వార్త ప్రతినిధి జూన్ 03 కీసర సర్కిల్ జవహర్ నగర్ జీ హెచ్ ఎంసీ(జన ప్రజావాణి)జవహర్ నగర్ బాలాజీ నగర్ లో అంబేద్కర్ విగ్రహం వద్ద ఉ|| 9 గుంటల నుండి 10:30 వరకు గబ్బిలాల పేటలో ప్రభుత్వ పాఠశాల ఏర్పాటు చేయాలని జేఏసి ఆద్వర్యంలో వందలాది మంది ప్రజలతో మానవ హారం జరిగింది.ఈ కార్యక్రమానికిజేఎసి కన్వీనర్ తోటపల్లి శంకర్ సిపిఐ అధ్యక్షతన జరుగగా.జేఏసీ కో కన్వీనర్ మాజీ ఉప సర్పంచ్ రావల్ కోర్ నర్సింహాగౌడ్,సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ నాయకులు గడ్డం...