PRANTIYA VAARTHA
Newspaper Banner
Date of Publish : 02 July 2026, 2:58 am Posted by : RAVINDHAR

జూలై 2 నా ఉప్పల్ బాగాయత్ లో ఉద్యమకారుల కోసం టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు కవితమ్మ  ఆధ్వర్యంలో నిరసన ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కామారెడ్డి నియోజకవర్గ  టిఆర్ఎస్ పార్టీ   అసెంబ్లీ ఇంచార్జ్ గైని శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో భూపోరాట పోస్టర్ ని ఆవిష్కరించారు

ప్రాంతీయ వార్త కామారెడ్డి జూలై 1

జులై 2 వ రోజు ఉప్పల్ బాగాయత్ హైదరాబాద్ లో టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కవితమ్మ  నిర్వహించే భూ పోరాట ధర్నా ని విజయవంతం చేయాలనీ టి ఆర్ ఎస్ కార్యాలయం లో టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కవితమ్మ ఆదేశాల మేరకు కామారెడ్డి జిల్లా టి ఆర్ ఎస్ ఇంచార్జ్ ఎదురుగట్ల సంపత్ గౌడ్ ఆదేశాల మేరకు కామారెడ్డి నియోజకవర్గ టి ఆర్ ఎస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జ్ గైని శ్రీనివాస్ గౌడ్, ఆధ్వర్యంలో పోస్టర్ ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా టి ఆర్ ఎస్ మహిళ అధ్యక్షారాలు బి.వసంత,  టి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు వేముల బలరo, ఉపాధ్యక్షురాలు శమంతా, మైనారిటీ మహిళ అధ్య క్షురాలు, అఫ్రిన్, ఇర్ఫాన్, ఫారిన్,రాజేష్, రాము వినోద్, దానియల్, ప్రియాంక,  రమేష్ ప్రమీల శిరీష శ్రీమతి, తదితరులు పాల్గొన్నారు