జూన్ 2న రెండవ విడతఇందిరమ్మ గృహాలు ప్రతి గ్రామంలో ఇందిరమ్మకమిటీ మెంబర్లు పారదర్శికంగా పంపిణీ చేయాలి..  కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు- సితాయిపల్లి శీను 

  కామారెడ్డి గాంధారి మే 17 ప్రాంతీయ వార్త  కామారెడ్డి జిల్లా గాంధారి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సితాయి పల్లి శ్రీను, ఓ ప్రకటనలో మాట్లాడుతూ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం ఇందిరమ్మ గృహ పథకం ఇందులో భాగంగానే మొదటి విడత 90% గా పూర్తి అయ్యిందని రెండవ విడతగా జూన్ రెండవ తారీఖున నూతన ఇందిరమ్మ గృహాలు రాష్ట్రవ్యాప్తంగా మంజూరు అవుతున్నందున గ్రామ గ్రామాన ఇందిరమ్మ కమిటీ సభ్యులు గ్రామంలో నిరుపేదల ఆధ్వర్యంలో పేదలకు మంజూరు చేయాలని ఈసారి...