జువ్వాడిలో ఎమ్మార్పీఎస్ గ్రామ కమిటీ ఏర్పాటు
జువ్వాడిలో ఎమ్మార్పీఎస్ గ్రామ కమిటీ ఏర్పాటుగాంధారి, సెప్టెంబర్ 12 (ప్రాంతీయ వార్త): గాంధారి మండలంలోని జువ్వాడి గ్రామంలో ఎమ్మార్పీఎస్ నూతన గ్రామ కమిటీని ఘనంగా ఏర్పాటు చేశారు. గాంధారి మండల ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు సంఘం రాజు ఆధ్వర్యంలో, మాదిగ జాతి ప్రజల సహకారంతో గ్రామ కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు సంఘం రాజు మాట్లాడుతూ, మాదిగ జాతి ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగినా అందరూ ఐక్యంగా నిలబడి సంపూర్ణ మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం...