జిల్లా కలెక్టర్ ను కలిసిన ఎమ్మెల్యే నా. నియోజకవర్గ ప్రజల సమస్యలు పరిష్కరించండి వినతి పత్రం
(ప్రాంతీయ వార్త ప్రతినిధి రవి జూలై 16)..ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలకు సంబంధించిన పలు అత్యవసర సమస్యల పరిష్కారం కోసం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు** నేడు కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ను కలిసి అధికారిక వినతిపత్రం సమర్పించారు. రైతులు, గిరిజనులు, గ్రామ పంచాయతీలు, తాగునీరు, మౌలిక వసతులు వంటి ప్రజలకు అత్యంత అవసరమైన అంశాలపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.వినతిపత్రంలో ప్రధానంగా నాగిరెడ్డిపేట మండలం పోచారం గ్రామం సర్వే నెం. 268, మల్తుమ్మెద గ్రామం సర్వే నెం. 834, 838 భూములకు సంబంధించిన రైతులకు...