జిల్లాస్థాయి అథ్లెటిక్ పోటీల్లో అండర్ 20 అండర్ 18 విభాగంలో సత్తా  చాటిన మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినిలు.

(ప్రాంతీయ వార్త ప్రతినిధి రవి జూలై 29 )కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండల్. మర్కల్ గ్రామం నందు ఉన్న.తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల  చెందిన విద్యార్థులు ఈ నెల 27 న కామారెడ్డి జిల్లా కేంద్రం లోని ఇందిరాగాంధీ స్టేడియం  నందు జరిగిన. జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీల్లో. పాల్గొని తమ సత్తా చాటారు. ఇందులో భాగంగా జావేలిన్ త్రో పోటీ ఉమెన్స్ విభాగం లో ఎం. అమృత గోల్డ్ మెడల్  మరియు అండర్ -20 విభాగం లో...